Gannavavaram Airport: కూటమి ప్రభుత్వం రాకతో.. గన్నవరం విమానాశ్రయ విస్తరణపై చిగురించిన ఆశలు

రాజధాని అమరావతేనని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో గన్నవరం విమానాశ్రయ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో విస్తరణపై ఆశలు చిగురించాయి.

Updated : 17 Jun 2024 09:57 IST

రాజధాని అమరావతేనని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో గన్నవరం విమానాశ్రయ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో విస్తరణపై ఆశలు చిగురించాయి. సర్వీసుల పెంపు విషయంలోనూ పాత ప్రతిపాదనలపై పునరాలోచనలు చేయడమే కాకుండా కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో గన్నవరం విమానాశ్రయానికి మహర్దశ పట్టనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని