Butchaiah: సంక్షేమమే కాదు.. అభివృద్ధిపైనా దృష్టి పెట్టాం: బుచ్చయ్య చౌదరి

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ సాయాన్ని రూ.3వేల నుంచి రూ.4వేలకు సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Published : 14 Jun 2024 16:37 IST

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ సాయాన్ని రూ.3వేల నుంచి రూ.4వేలకు సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధి పైనా తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. అన్న క్యాంటీన్లను కూడా తెరిపిస్తున్నామన్నారు. తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టబోమని, చట్టప్రకారం చర్యలుంటాయని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. 

Tags :

మరిన్ని