Crop Loan Waiver: 2 నెలల్లో రూ.30 వేల కోట్లు!

రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా 2 నెలల్లో కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఆగస్టు 15లోగా రైతుల రూ.2 లక్షల్లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు.

Published : 15 Jun 2024 10:38 IST

రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా 2 నెలల్లో కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఆగస్టు 15లోగా రైతుల రూ.2 లక్షల్లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. ఖరీఫ్‌ పంటల సాగు సీజన్‌ ప్రారంభమవడంతో రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఆగస్టు 13లోగా 30 లక్షల మందికి పైగా కర్షకులకు జీవితబీమా కల్పించే రైతుబీమా పథకానికి రూ.1,500 కోట్లకు పైగా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 

Tags :

మరిన్ని