NEET: నీట్‌ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: బల్మూరి వెంకట్

నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్  కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Updated : 21 Jun 2024 16:41 IST

నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్  కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగాల్సిన ర్యాలీని ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతున్నట్లు పోలీసులు చేసిన వినతితో నిజాం కళాశాల కూడలి వద్దనే ముగించారు. కేంద్రం నిర్వహించలేకపోతే ఆ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు