AP News: నాడు-నేడు పనుల్లో జాప్యం.. కొత్త సర్కారు పైనే భారం

నాడు-నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ డప్పు కొట్టుకునే జగన్ మాటలకు వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

Published : 16 Jun 2024 11:48 IST

నాడు-నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ డప్పు కొట్టుకునే జగన్ మాటలకు వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చాలాచోట్ల నేటికీ మొదటి విడతలో చేపట్టిన పనులు కూడా పూర్తి కాకపోగా రెండో విడత పనులు మధ్యలోనే ఆగిపోయాయి. చదువుకోవడానికి సరైన గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

Tags :

మరిన్ని