Hyderabad: నకిలీ బంగారం విక్రయిస్తూ వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న మోసగాడు..!

పసిడి వ్యాపారులకు నకిలీ బంగారం విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

Published : 19 Jun 2024 14:19 IST

పసిడి వ్యాపారులకు నకిలీ బంగారం విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నెల్లూరు కావలికి చెందిన విజయ్ కుమార్ అనే ఆ యువకుడి నేర చరిత్ర చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. 

Tags :

మరిన్ని