Nellore: నెల్లూరు నగరవనానికి మళ్లీ పర్యాటక కళ

వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఐదేళ్ల క్రితం తాళాలు పడిన నెల్లూరు నగరవనం గేట్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. 

Published : 18 Jun 2024 12:33 IST

వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఐదేళ్ల క్రితం తాళాలు పడిన నెల్లూరు నగరవనం గేట్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. పర్యాటకుల రాకపోకలు మొదలయ్యాయి. ఐదేళ్లూ అనాథగా ఉన్న నగరవనం.. ఇప్పుడు ఇంటిల్లిపాదికీ ఆహ్లాదం పంచుతోంది.

Tags :

మరిన్ని