TS News: ఓ కంపెనీ బీర్‌ కేసుకు అధిక ధర నిర్ణయం వెనుక మతలబేంటి?

తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

Published : 20 Jun 2024 10:20 IST

తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ బ్రాండ్ల 12 బీర్ల (ఒక కేసు) ప్రాథమిక ధర రూ.450 లోపే ఉండగా ఓ కంపెనీకి ఏకంగా రూ.907కు టీజీబీసీఎల్‌ గుట్టుగా అనుమతి ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక బీర్ల ప్రాథమిక సగటు ధర కంటే అధిక ధర నిర్ణయించడంపై ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టింది. కొత్త బీర్‌ బ్రాండ్ల అనుమతులపై ఇవాళ, రేపట్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని