52 రోజుల పాపకు ఆధార్‌ కార్డు.. చిన్నారికి అంతర్జాతీయ గుర్తింపు!

పుట్టిన 52 రోజులకే ఆధార్ కార్డు పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఓ చిన్నారి.

Published : 15 Jun 2024 13:26 IST

పుట్టిన 52 రోజులకే ఆధార్ కార్డు పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఓ చిన్నారి. నిజామాబాద్‌కి చెందిన అనుష, అన్వేష్ దంపతుల కుమార్తె ఆధ్య పుట్టిన 52 రోజులకే ఆధార్ కార్డు పొందింది. అతి చిన్న వయసులో ఆధార్ కార్డు పొందడంతో ఆ చిన్నారి ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై చిన్నారి తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని