CM Chandrababu: పరదాల పాలనకు స్వస్తి.. ప్రజాపాలనకు శ్రీకారం

సీఎం అంటే ఒక అతీత శక్తి, ఎవరికీ కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. జగన్‌ హయాంలో ఇలా ఉండేది పరిస్థితి. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే దాన్ని చంద్రబాబు మార్చేశారు. పరదాల పాలనకు స్వస్తి పలికి.. ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు.

Published : 14 Jun 2024 11:48 IST

సీఎం అంటే ఒక అతీత శక్తి, ఎవరికీ కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. జగన్‌ హయాంలో ఇలా ఉండేది పరిస్థితి. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే దాన్ని చంద్రబాబు మార్చేశారు. పరదాల పాలనకు స్వస్తి పలికి.. ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. తర్వాత కాన్వాయ్‌ ఆపి మరీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.

Tags :

మరిన్ని