New Ministers: కొత్త మంత్రుల ప్రమాణం.. కొలువుదీరిన చంద్రబాబు టీమ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. తెదేపా అధినేత చంద్రబాబు (Chandra babu) నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Published : 12 Jun 2024 15:00 IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. తెదేపా అధినేత చంద్రబాబు (Chandra babu) నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొల్లు రవీంద్ర, నారాయణ, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Tags :

మరిన్ని