TS News: ఆగస్టు 1 నుంచి తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి తెచ్చేలా అధికార యంత్రాగం కసరత్తు చేస్తోంది.

Published : 16 Jun 2024 11:07 IST

తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి తెచ్చేలా అధికార యంత్రాగం కసరత్తు చేస్తోంది. జూలై1న కొత్త ఛార్జీలను ప్రాథమికంగా ఖరారు చేయనున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ.. 20 రోజులపాటు వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనుంది. భూముల మార్కెట్ విలువ సవరణలో తీసుకోవాల్సిన చర్యలపై సబ్ రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.

Tags :

మరిన్ని