Niharika Konidela: చిన్నతనంలో చిరంజీవి ఒక్కరే హీరో అనుకునేదాన్ని..!: నిహారిక

చిన్నతనంలో చిరంజీవి ఒక్కరే హీరో అనుకునేదాన్ని అంటూ ఓ జ్ఞాపకాన్ని నాగబాబు కుమర్తె నిహారిక గుర్తు చేసుకున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ సందర్భంగా నిహారిక పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.

Published : 15 Jun 2024 17:16 IST

చిన్నతనంలో చిరంజీవి ఒక్కరే హీరో అనుకునేదాన్ని అంటూ ఓ జ్ఞాపకాన్ని నాగబాబు కుమర్తె నిహారిక గుర్తు చేసుకున్నారు. చాలామంది కొత్త నటులతో యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిహారిక పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు