Anitha: మచ్చలేని రాజకీయ నేత అయ్యన్న: మంత్రి అనిత

అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఎదురొడ్డి నిలబడ్డారు మా తాతాజీ అని మంత్రి అనిత అసెంబ్లీలో  అన్నారు. సామాన్యుడికి అతిదగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని తెలిపారు.

Published : 22 Jun 2024 14:05 IST

అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఎదురొడ్డి నిలబడ్డారు మా తాతాజీ అని మంత్రి అనిత అసెంబ్లీలో  అన్నారు. సామాన్యుడికి అతిదగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక మచ్చలేని వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. కుటుంబంలోని వ్యక్తులను బెదిరించినా ఆయన ఎప్పుడు వణకలేదన్నారు.

Tags :

మరిన్ని