Ramoji Rao: తెలుగు నేల ఉన్నంత కాలం.. రామోజీరావు కీర్తి వినిపిస్తుంది: దుబాయ్‌లోని ప్రవాసాంధ్రులు

తెలుగు నేల ఉన్నంత కాలం.. రామోజీరావు కీర్తి వినిపిస్తుందని దుబాయ్‌లోని ప్రవాసాంధ్రులు కొనియాడారు. రామోజీరావు మృతికి వారంతా సంతాపం ప్రకటించారు. తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు.

Published : 08 Jun 2024 16:43 IST

తెలుగు నేల ఉన్నంత కాలం.. రామోజీరావు కీర్తి వినిపిస్తుందని దుబాయ్‌లోని ప్రవాసాంధ్రులు కొనియాడారు. రామోజీరావు మృతికి వారంతా సంతాపం ప్రకటించారు. తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. ఎన్నో లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించిన రామోజీరావు మరణం తెలుగు వారికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లూరి శేషయ్య, నార్ల శ్రీనివాసరావు, రాజేష్ వేమూరి, గుత్తా రవి, నిరంజన్, వాసు, డాక్టర్ శశి తదితర అభిమానులు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని