Vijayawada: పూర్వ విద్యార్థుల సాయంతో.. ప్రభుత్వ బడిలో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు!

ఆ పాఠశాలకు వారంతా పూర్వ విద్యార్థులు. చదువు సాగించేందుకు ఆక్కడ తగిన సదుపాయాలు లేక ఎన్నో కష్టాలు పడ్డారు. సమస్యలు తెలిసిన వారంతా.. తాము పడిన ఇబ్బందులు ఇప్పటి తరానికి దూరం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. తాము చదువుకున్న పాఠశాల ఉన్నతి కోసం నడుం బిగించారు.

Published : 06 Jul 2024 15:21 IST

ఆ పాఠశాలకు వారంతా పూర్వ విద్యార్థులు. చదువు సాగించేందుకు ఆక్కడ తగిన సదుపాయాలు లేక ఎన్నో కష్టాలు పడ్డారు. సమస్యలు తెలిసిన వారంతా.. తాము పడిన ఇబ్బందులు ఇప్పటి తరానికి దూరం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. తాము చదువుకున్న పాఠశాల ఉన్నతి కోసం నడుం బిగించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సకల సౌకర్యాలు కల్పించారు. పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. నున్న జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల దాతృత్వంపై ప్రత్యేక కథనం.

Tags :

మరిన్ని