Congress: ఆపరేషన్‌ ఆకర్ష్.. హస్తం గూటికి చేరుతున్న భారాస నేతలు

ఆపరేషన్ ఆకర్ష్‌లో తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. ఇప్పటికే ముగ్గురు భారాస ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ.. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పింది.

Updated : 21 Jun 2024 18:07 IST

ఆపరేషన్ ఆకర్ష్‌లో తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. ఇప్పటికే ముగ్గురు భారాస ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ.. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పింది. మరికొందరు శాసనసభ్యులతో చర్చలు జరుపుతోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కమలం పార్టీ వైపు దృష్టి సారించకముందే తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం అడుగులు వేస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు