Raghunandan Rao: నీట్ అవకతవకలపై విపక్షాల దుష్ప్రచారం : రఘునందన్ రావు

నీట్ అవకతవకలపై విపక్షాలవి దుష్ప్రచారాలని.. కావాలనే ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు.

Published : 22 Jun 2024 16:08 IST

నీట్ అవకతవకలపై విపక్షాలవి దుష్ప్రచారాలని.. కావాలనే ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, నీట్ పేపర్ లీక్ అంశం వాస్తవ దూరమైన విషయాలను ప్రతిపక్షాలు కేంద్రంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనంటూ హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ దిప్రెస్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని