PM Modi: దాల్‌ సరస్సు ఒడ్డున అంతర్జాతీయ యోగా డే

జమ్ముకశ్మీర్‌లో ప్రకృతి అందాలకు నిలయమైన దాల్  సరస్సు ఒడ్డున 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో కలిసి వివిధ రంగాలకు చెందిన 7 వేల మంది యోగా చేయనున్నారు.

Published : 20 Jun 2024 12:55 IST

జమ్ముకశ్మీర్‌లో ప్రకృతి అందాలకు నిలయమైన దాల్  సరస్సు ఒడ్డున 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో కలిసి వివిధ రంగాలకు చెందిన 7 వేల మంది యోగా చేయనున్నారు. ఇవాళ ప్రధాని జమ్ముకశ్మీర్‌లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా యోగా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో పర్యాటకం మరింత వృద్ధి చెందుతుందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు