Lake Critical Breach: కట్టతెగిన రెండో అతిపెద్ద మంచి నీటి సరస్సు.. ఊళ్లను ముంచెత్తిన నీరు

చైనాలో రెండో అతిపెద్ద మంచి నీటి సరస్సు కట్టతెగి బీభత్సం సృష్టించింది. సరస్సు నీరంతా చుట్టుపక్కల ఊళ్లను ముంచెత్తగా.. చైనా అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది.

Updated : 08 Jul 2024 13:27 IST

చైనాలో రెండో అతిపెద్ద మంచి నీటి సరస్సు కట్టతెగి బీభత్సం సృష్టించింది. సరస్సు నీరంతా చుట్టుపక్కల ఊళ్లను ముంచెత్తగా.. చైనా అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. పెద్ద పెద్ద యంత్రాలతో కట్టను వేగంగా పునర్నిర్మిస్తోంది. వేల మంది లోతట్టు ప్రాంతాలవారిని ఇళ్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించి పాఠశాలల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయించింది. వారికి ఎలాంటి లోటు రాకుండా సౌకర్యాలు కల్పిస్తోంది.

Tags :

మరిన్ని