Industrial Corridor: సీమలో పరిశ్రమలు.. చిగురిస్తున్న ఆశలు!

నాటి తెదేపా ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

Published : 08 Jul 2024 16:28 IST

నాటి తెదేపా ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. రైతులను ఒప్పించి భూసేకరణ చేసి పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చింది. పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించింది. కొందరు ముందుకు రాగా మరికొందరు వస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. పారిశ్రామిక ప్రగతి కలగానే మిగిలిపోయింది. ఐదేళ్లు రాష్ట్రం విధ్వంసాన్ని చూసింది. పరిశ్రమలు రాక ఉద్యోగాలు దొరక్క తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కానీ, ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. 

Tags :

మరిన్ని