Pawan Kalyan: ఓటమిని స్వీకరించే ధైర్యం లేక.. వైకాపా నేతలు పారిపోయారు: పవన్‌కల్యాణ్‌

ఓటమిని స్వీకరించే ధైర్యం లేక వైకాపా నేతలు పారిపోయారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) విమర్శించారు.

Published : 22 Jun 2024 16:01 IST

ఓటమిని స్వీకరించే ధైర్యం లేక వైకాపా నేతలు పారిపోయారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) విమర్శించారు. వారికి ఓటమిని స్వీకరించే ధైర్యం లేదని అందుకే అసెంబ్లీకి రాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు అందరినీ ఇబ్బంది పెట్టాయన్నారు. ఇకపై సభలో అలాంటి చర్యలు జరగకూడదని పవన్‌కల్యాణ్‌ కోరారు.

Tags :

మరిన్ని