Pawan Kalyan: ఇకపై మీకు తిట్టే అవకాశం లేదు.. సభలో నవ్వులు పూయించిన పవన్‌ ప్రసంగం

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) అన్నారు.

Updated : 22 Jun 2024 15:13 IST

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) అన్నారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు అయ్యన్న హుందాతనం చూస్తారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ప్రసంగించిన పవన్‌.. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. భాష మనుషులను కలపడానికే కానీ విడగొట్టడానికి కాదని సూచించారు. ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని