Pawan Kalyan: ఏపీ మంత్రిగా పవన్‌కల్యాణ్‌ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు.

Updated : 12 Jun 2024 12:13 IST

ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేదికపై ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు