Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కల్యాణ్‌

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు స్వీకరించారు.

Updated : 19 Jun 2024 11:36 IST

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు