Chiranjeevi - Pawan: మంత్రిగా పవన్‌ ప్రమాణం.. అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌ అనంతరం వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తన అన్న చిరంజీవి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు.

Published : 12 Jun 2024 12:53 IST

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌ అనంతరం వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తన అన్న చిరంజీవి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. తమ్ముడిని చిరంజీవి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. 

Tags :

మరిన్ని