Payyavula Keshav: ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు

ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సచివాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Published : 11 Jul 2024 16:41 IST

ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సచివాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు రూ.250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావుల తొలి సంతకం చేశారు.

Tags :

మరిన్ని