Ap News: ప్రాజెక్టుల పేరుతో.. పెద్దిరెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు: మంత్రి రాంప్రసాద్

ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 21 Jun 2024 17:30 IST

ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సాక్ష్యాధారాలతో సహా పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతామని చేసిన పాపాలకు జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు.

Tags :

మరిన్ని