AP News: రేషన్‌ దుకాణం వద్ద సరకుల పంపిణీకే లబ్ధిదారుల మొగ్గు

ఇంటింటికీ రేషన్ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రేషన్ వాహనాల ద్వారా సరఫరా వల్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయని చెబుతున్నారు.

Published : 08 Jul 2024 11:13 IST

ఇంటింటికీ రేషన్ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రేషన్ వాహనాల ద్వారా సరఫరా వల్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయని చెబుతున్నారు. అంతకుముందులా రేషన్ దుకాణానికి వెళ్లి సరకులు తెచ్చుకునే విధానాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. రేషన్ వాహనాల వ్యవస్థ వల్ల నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని