AP News: ఉచిత ఇసుక విధానంపై ప్రజల హర్షం

ఉచిత ఇసుక విధానంపై రాష్ట్రంలోని భవన కార్మికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published : 09 Jul 2024 09:35 IST

ఉచిత ఇసుక విధానంపై రాష్ట్రంలోని భవన కార్మికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత ఇసుక పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం సీనరేజీ, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇసుక కోసం రీచ్‌ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు