Kurnool: 34 ఏళ్లుగా ఉచితంగా యోగా శిక్షణ

వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారు. ఆస్పత్రుల చుట్టూ ఏళ్ల పాటు తిరిగారు. అయినా రోగాలు తగ్గలేదు. అలాంటి వారికి దివ్యఔషధంగా ఓ యోగా గురువు దొరికారు. ఉచితంగా యోగా నేర్పించారు.

Published : 21 Jun 2024 10:03 IST

వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారు. ఆస్పత్రుల చుట్టూ ఏళ్ల పాటు తిరిగారు. అయినా రోగాలు తగ్గలేదు. అలాంటి వారికి దివ్యఔషధంగా ఓ యోగా గురువు దొరికారు. ఉచితంగా యోగా నేర్పించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని