PM Modi: బాలకృష్ణ, రజినీకాంత్‌తో ప్రధాని మోదీ ఆత్మీయ సంభాషణ

ఏపీ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ.. నందమూరి బాలకృష్ణ, రజినీకాంత్‌ల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. కాసేపు వారితో ముచ్చటించారు. 

Published : 12 Jun 2024 13:21 IST

ఏపీ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని మోదీ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. నందమూరి బాలకృష్ణ, రజినీకాంత్‌ల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. కాసేపు వారితో ముచ్చటించారు. 

Tags :

మరిన్ని