PM Modi: రూబిక్‌ క్యూబ్స్‌తో ప్రధాని మోదీ ప్రతిబింబం.. 11 ఏళ్ల బాలుడి నైపుణ్యం

రూబిక్‌ క్యూబ్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిబింబం రూపొందించి 11 ఏళ్ల బాలుడు ఔరా అనిపించాడు.

Published : 19 Jun 2024 19:01 IST

రూబిక్‌ క్యూబ్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిబింబం రూపొందించి 11 ఏళ్ల బాలుడు ఔరా అనిపించాడు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కళారూపాన్ని తీర్చిదిద్దినట్టు హృదయ్ పటేల్ తెలిపాడు. ఐదు అడుగుల ఎత్తున 500 క్యూబ్‌లు ఉపయోగించి మోదీ చిత్రాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. 

Tags :

మరిన్ని