PM Modi - Chiranjeevi - Pawan: మెగా - మోదీ -పవర్‌.. అపూర్వ కలయిక!

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీ.. మరో ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌అను ఆత్మీయంగా పలకరించారు.

Updated : 12 Jun 2024 14:02 IST

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీ.. మరో ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌అను ఆత్మీయంగా పలకరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు