Ap News: పోలవరం నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది: మంత్రి నిమ్మల

ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరులశాఖను తిరోగమనం పట్టించారని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 20 Jun 2024 13:02 IST

ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరులశాఖను తిరోగమనం పట్టించారని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. రైతులకు తక్షణమే ఉపశమనం కలిగించే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలవరానికి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారిమళ్లించిందని.. ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని