Fake Currency: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన నక్సలైట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తయారు చేసిన నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఆయుధాలను, ఫేక్ కరెన్సీ తయారీకి వినియోగించే సామగ్రిని ఘటనాస్థలిలో గుర్తించినట్లు తెలిపారు.

Published : 23 Jun 2024 21:29 IST

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తయారు చేసిన నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఆయుధాలను, ఫేక్ కరెన్సీ తయారీకి వినియోగించే సామగ్రిని ఘటనాస్థలిలో గుర్తించినట్లు తెలిపారు. తమ రాకను గమనించి నక్సలైట్లు పారిపోయినట్లు వెల్లడించారు. నక్సల్స్‌పై కీలక విజయం సాధించినట్లు సుక్మా జిల్లా ఎస్పీ తెలిపారు.

Tags :

మరిన్ని