Hyderabad: సెల్‌ఫోన్, చైన్ దొంగతనాలు.. హైదరాబాద్‌లో పోలీసుల డెకాయ్ ఆపరేషన్

హైదరాబాద్‌లో గొలుసు, సెల్‌ఫోన్ దొంగలు, అసాంఘిక శక్తులు, దోపిడీ దొంగలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Published : 24 Jun 2024 12:09 IST

హైదరాబాద్‌లో గొలుసు, సెల్‌ఫోన్ దొంగలు, అసాంఘిక శక్తులు, దోపిడీ దొంగలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డెకాయ్ ఆపరేషన్ల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ఆయా బృందాలు వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచడం, రాత్రి వేళల్లో గస్తీ అధికం చేశారు. వారిని అదుపు చేసేందుకు అవసరమైతే కాల్పులు జరుపుతున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు సంచలనం సృష్టించాయి.

Tags :

మరిన్ని