Delhi Water Crisis: దిల్లీలో పైపులైన్లకు పోలీసుల పహారా..!

యమునా నదికి ప్రవాహం తగ్గడంతో దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇదే సమయంలో దిల్లీకి నీటిని  సరఫరా చేస్తున్న ప్రధాన పైపులైన్లను దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం గుర్తించింది.

Published : 16 Jun 2024 20:08 IST

యమునా నదికి ప్రవాహం తగ్గడంతో దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇదే సమయంలో దిల్లీకి నీటిని  సరఫరా చేస్తున్న ప్రధాన పైపులైన్లను దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో నగరానికి వచ్చే ప్రధాన పైపులైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ దిల్లీ మంత్రి అతిశీ.. పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడాకు లేఖ రాశారు.

Tags :

మరిన్ని