Droupadi Murmu: బ్యాడ్మింటన్‌ ఆడిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కాసేపు షటిల్‌ రాకెట్‌ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్‌ ఆడారు.

Published : 10 Jul 2024 22:05 IST

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కాసేపు షటిల్‌ రాకెట్‌ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ఆటలు ఆడాలంటూ చిన్నారులకు రాష్ట్రపతి సందేశమిచ్చారు. 

Tags :

మరిన్ని