Nizamabad: విషజ్వరాలతో నిజామాబాద్‌ విలవిల.. చిన్నారులను బడికి పంపొద్దు: వైద్యులు

నిజామాబాద్‌లో సీజనల్‌ వ్యాధులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి.

Published : 11 Jul 2024 13:39 IST

నిజామాబాద్‌లో సీజనల్‌ వ్యాధులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు రోగులు వరుస కడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో చిన్నారుల విషయంలో జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.

Tags :

మరిన్ని