D Suresh Babu: టికెట్‌ రేట్ల పెంపు కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యం: నిర్మాత సురేశ్‌ బాబు

సినిమా టికెట్‌ రేట్ల పెంపు కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యం అని నిర్మాత సురేశ్‌ బాబు అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయం వెలుపల సురేశ్‌ బాబు మీడియాతో మాట్లాడారు.  

Published : 10 Jul 2024 14:57 IST

సినిమా టికెట్‌ రేట్ల పెంపు కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యం అని నిర్మాత సురేశ్‌ బాబు అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో.. స్వామివారి సేవలో నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు, దర్శకుడు మలినేని గోపీచంద్, సంగీత దర్శకుడు తమన్‌ పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సురేశ్‌ బాబు మీడియాతో మాట్లాడారు. 

Tags :

మరిన్ని