Tirumala: తిరుమలలో ప్రసాదం తయారీకి.. నిమ్మతొర్లువాడ బెల్లం

ఆ ప్రాంతంలో కనుచూపు మేర చెరకు తోటలే. రసాయనాలు లేకుండాసేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ చెరకు పండిస్తున్నారు అక్కడి రైతులు.

Updated : 09 Jul 2024 16:10 IST

ఆ ప్రాంతంలో కనుచూపు మేర చెరకు తోటలే. రసాయనాలు లేకుండాసేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ చెరకు పండిస్తున్నారు అక్కడి రైతులు. స్వచ్ఛతను పాటిస్తూ నాణ్యమైన బెల్లాన్ని తయారు చేస్తున్నారు. రుచికరంగా ఉండటంతో నిమ్మతొర్లువాడ బెల్లం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ బెల్లం స్వచ్ఛత గురించి తెలుసుకున్న తితిదే స్వామివారి ప్రసాదాల తయారీకి బెల్లాన్ని ఇవ్వాలని కోరడంతో రైతులు అంగీకరించారు. ఏటా 20 టన్నులకు పైగా బెల్లాన్ని ఇస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

Tags :

మరిన్ని