Puri Jagannath Ratna Bhandar: 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం..!

ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని (Ratna Bhandar) తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 09 Jul 2024 22:06 IST

ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని (Ratna Bhandar) తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది.

Tags :

మరిన్ని