Kadapa: చిన్న వర్షం కురిసినా మునిగిపోతున్న కడప ఆర్టీసీ గ్యారేజ్‌

ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు.. కడప ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ జలమయం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది.

Published : 19 Jun 2024 15:30 IST

ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు.. కడప ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ జలమయం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నీ కడప గ్యారేజీలో మరమ్మతులు చేయించుకోవాల్సి ఉంటుంది. గ్యారేజీలోని వర్షపు నీరు బయటికి వెళ్లే దారి లేకపోవడంతో మోకాళ్లలోతు వరకు నిలిచిన మురికినీటిలోనే మెకానిక్‌లు మరమ్మతులు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కొత్త గ్యారేజీ పనులు ప్రారంభమైనా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. 

Tags :

మరిన్ని