Vizag: కొయ్య దిగినా కంటిని కాపాడిన వైద్యులు

కంట్లో చిన్న నలుసు పడినా అల్లాడిపోతాం. కానీ విశాఖకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా కంట్లో కొయ్య ముక్క దిగబడింది. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిన బాధితుడికి విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు చికిత్స చేశారు.

Published : 15 Jun 2024 12:34 IST

కంట్లో చిన్న నలుసు పడినా అల్లాడిపోతాం. కానీ విశాఖకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా కంట్లో కొయ్య ముక్క దిగబడింది. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిన బాధితుడికి విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు చికిత్స చేశారు. తిరిగి ఆ వ్యక్తికి కంటిచూపు ప్రసాదించి ప్రశంసలు పొందారు.

Tags :

మరిన్ని