Ravi Bishnoi: గాల్లోకి ఎగిరి రవి బిష్ణోయ్‌ సూపర్‌ క్యాచ్‌..!

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. రవి బిష్ణోయ్‌ గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో బెనెట్ పెవిలియన్‌ బాట పట్టాడు.

Updated : 10 Jul 2024 20:15 IST

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అవేశ్‌ ఖాన్ వేసిన 3.1 ఓవర్‌కు బ్రియాన్ బెనెట్ (4) ఔటయ్యాడు. రవి బిష్ణోయ్‌ గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో బెనెట్ పెవిలియన్‌ బాట పట్టాడు.

Tags :

మరిన్ని