TS News: జీహెచ్‌ఎంసీ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ జోరు..!

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Published : 10 Jul 2024 12:19 IST

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయని, గతేడాది ఇదే సమయంలో జరిగిన వాటితో పోలిస్తే 12.5 శాతం పెరుగుదల నమోదైనట్టు వివరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో భవనాలు, లేఅవుట్ల అనుమతులు సహా ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరగడమే అందుకు నిదర్శనమని తెలిపింది.

Tags :

మరిన్ని