Adilabad: ఆదిలాబాద్‌లో అసైన్డ్‌ భూముల్లో స్థిరాస్తి వ్యాపారుల పాగా..!

ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.

Published : 09 Jul 2024 12:39 IST

ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పాగావేసే దందా సాగుతోంది. అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకొని అమాయకులకు టోపీపెట్టే తతంగం జోరుగా కొనసాగుతోంది.  

Tags :

మరిన్ని