Nellore: వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన ఉద్యానవనం

నెల్లూరు నగరంలో ఒకప్పుడు ఆ ప్రాంతం ఆహ్లాదానికి నెలవుగా ఉండేది. నడక తర్వాత కాసేపు సేదతీరేవారు. కానీ వైకాపా పాలనలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదేళ్లుగా చెత్తాచెదారంతో నిండిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.

Published : 14 Jun 2024 14:59 IST

నెల్లూరు నగరంలో ఒకప్పుడు ఆ ప్రాంతం ఆహ్లాదానికి నెలవుగా ఉండేది. నడక తర్వాత కాసేపు సేదతీరేవారు. కానీ వైకాపా పాలనలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదేళ్లుగా చెత్తాచెదారంతో నిండిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. కొత్త ప్రభుత్వం తమ ప్రాంతంపై దృష్టిపెట్టాలని నెల్లూరు నగరవాసులు కోరుతున్నారు.

Tags :

మరిన్ని