CM Chandrababu: అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంపై ఏపీవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పేదలకు, వృద్ధులకు, చిరువ్యాపారులకు అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చేవని తెలిపారు.

Updated : 14 Jun 2024 12:15 IST

అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంపై ఏపీవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పేదలకు, వృద్ధులకు, చిరువ్యాపారులకు అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చేవని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో వాటిని మూసేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం సంతోషంగా ఉందన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు